Main Menu

Ennikai Sri (ఎన్నికై శ్రీ )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.262 ; Volume No. 3

Copper Sheet No.246

Pallavi: Ennikai Sri (ఎన్నికై శ్రీ )

Ragam:Hindola Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నికై శ్రీ వేంకటేశు డితడు గలుగగానె | అన్నిటా నందరిబోనీజ్ౙానాలు బాసెను ||

Charanams

|| సకలశాస్త్రములందు సందేహమేకాని | వొకరు దైవమహిమ కొడబడరు |
అకటా బాసచేసినయందుకైనా నమ్మరు | వికలచిత్తులెల్లాను విష్ణుదాస్యమునకు ||

|| గక్కన గర్మము చేసి కడునలయుటేకాని | వొక్కమాటు హరి బాడ నొడబడరు |
తక్కక పెద్దలుగాగ తలవణకుటేకాని | పుక్కటి కాండ్లు హరి బూజించనేరరు ||

|| చిత్తములో వివేకించి చింత బొరలుటేకాని | వొత్తి హరిపై భార మొప్పగించరు |
హత్తినశ్రీవేంకటేశు డటె దయదలచగా | మత్తిలి ప్రసన్నులెల్లా మరేమిటా దప్పరు ||
.


Pallavi

|| ennikai SrI vEMkaTESu DitaDu galugagAne | anniTA naMdaribOniaj~jAnAlu bAsenu ||

Charanams

|| sakalaSAstramulaMdu saMdEhamEkAni | vokaru daivamahima koDabaDaru |
akaTA bAsacEsinayaMdukainA nammaru | vikalacittulellAnu viShNudAsyamunaku ||

|| gakkana garmamu cEsi kaDunalayuTEkAni | vokkamATu hari bADa noDabaDaru |
takkaka peddalugAga talavaNakuTEkAni | pukkaTi kAMDlu hari bUjiMcanEraru ||

|| cittamulO vivEkiMci ciMta boraluTEkAni | votti haripai BAra moppagiMcaru |
hattinaSrIvEMkaTESu DaTe dayadalacagA | mattili prasannulellA marEmiTA dapparu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.