Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 31
Copper Sheet No. 5
Pallavi: Ennilevu nakituvamtivi (ఎన్నిలేవు నాకిటువంటివి)
Ragam: Goula
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎన్నిలేవు నాకిటువంటివి | కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||
Charanams
|| అరయ నేజేసినయపరాధములు చూచి | కరుణించి వొకడైన గాచునా |
కరచరణాదులు కలిగించిననిన్ను | బరికించి నీసేవాపరుడ గాలేనైతి ||
|| ఏతరినై నే నెరిగి సేసినయట్టి- | పాతక మొకడైనా బాపునా |
ఆతుమలోనుండి యలరి నోవొసగిన- | చేతనమున నిన్ను జెలగి చేరనైతి ||
|| శ్రీవేంకటేశ నే జెసినయితరుల- | సేవ కొకడు దయసేయునా |
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ | నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి ||
.
Pallavi
|| ennilEvu nAkiTuvaMTivi | kannuleduTa ninnu ganugonalEnaiti ||
Charanams
|| araya nEjEsinayaparAdhamulu cUci | karuNiMci vokaDaina gAcunA |
karacaraNAdulu kaligiMcinaninnu | barikiMci nIsEvAparuDa gAlEnaiti ||
|| Etarinai nE nerigi sEsinayaTTi- | pAtaka mokaDainA bApunA |
AtumalOnuMDi yalari nOvosagina- | cEtanamuna ninnu jelagi cEranaiti ||
|| SrIvEMkaTESa nE jesinayitarula- | sEva kokaDu dayasEyunA |
nIvE yiccinayaTTi nE nISarIramutODa | nIvADa nanubuddhi nilupanEranaiti ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.