Main Menu

Enta cadivina nemi (ఎంత చదివిన నేమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 62

Copper Sheet No. 10

Pallavi: Enta cadivina nemi (ఎంత చదివిన నేమి)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత చదివిన నేమి వినిన తన | చింత యేల మాను సిరులేల కలుగు ||

Charanams

|| ఇతర దూషణములు ఎడసిన గాక | అతి కాముకుడు గాని యప్పుడు గాక |
మతి చంచలము కొంత మానిన గాక |గతి యేల కలుగు దుర్గతులేల మాను ||

|| పర ధనముల యాస బాసిన గాక | అరిది నిందలు లేని యప్పుడు గాక |
విరస వర్తనము విడచిన గాక | పర మేల కలుగు నాపద లేల మాను ||

|| వేంకటపతి నాత్మ వెదికిన గాక | కింక మనసున తొలగిన గాక |
బొంకు మాటలెడసి పోయిన గాక | శంక యేల మాను జయమేల కలుగు ||
.


Pallavi

|| eMta cadivina nEmi vinina tana | ciMta yEla mAnu sirulEla kalugu ||

Charanams

|| itara dUShaNamulu eDasina gAka | ati kAmukuDu gAni yappuDu gAka |
mati caMcalamu koMta mAnina gAka |gati yEla kalugu durgatulEla mAnu ||

|| para dhanamula yAsa bAsina gAka | aridi niMdalu lEni yappuDu gAka |
virasa vartanamu viDacina gAka | para mEla kalugu nApada lEla mAnu ||

|| vEMkaTapati nAtma vedikina gAka | kiMka manasuna tolagina gAka |
boMku mATaleDasi pOyina gAka | SaMka yEla mAnu jayamEla kalugu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.