Main Menu

Enta ledu cittama (ఎంత లేదు చిత్తమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 426 ; Volume No. 4

Copper Sheet No. 372

Pallavi: Enta ledu cittama (ఎంత లేదు చిత్తమా)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల | వంతులకు బారనేల వగరించనేలా ||

Charanams

|| దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల | చిక్కి నంతకే సంతసించ రాదా |
ఒక్కమాటే వుప్పుదిని వుపదాప మందనేల | చక్క జూడ దగినంతే చవి గొనరాదా ||

|| పారి పారి వేడ నేల బడలిక పడనేల | మీరిదైన మిచ్చినంతే మెచ్చరాదా |
వీరిడై పొడవెక్కి విరుగ బడగనేల | చేరి యుండినంతకే చేచాచరాదా ||

|| జీవులుగొలువనేల సిలుగుల బడనేల | శ్రీవేంకటేశుడాత్మ జిక్కి వుండగా |
దావతి పడగనేల దప్పుల బొరలనేల | కైవశమైనందుకే గతి గూడ రాదా ||
.


Pallavi

|| eMta lEdu cittamA yItalEla mOtalEla | vaMtulaku bAranEla vagariMcanElA ||

Charanams

|| dakkanivi gOranEla taTTumuTTu paDanEla | cikki naMtakE saMtasiMca rAdA |
okkamATE vuppudini vupadApa maMdanEla | cakka jUDa daginaMtE cavi gonarAdA ||

|| pAri pAri vEDa nEla baDalika paDanEla | mIridaina miccinaMtE meccarAdA |
vIriDai poDavekki viruga baDaganEla | cEri yuMDinaMtakE cEcAcarAdA ||

|| jIvulugoluvanEla silugula baDanEla | SrIvEMkaTESuDAtma jikki vuMDagA |
dAvati paDaganEla dappula boralanEla | kaivaSamainaMdukE gati gUDa rAdA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.