Main Menu

Entamohamo neekee inti (ఎంతమోహమో నీకీ ఇంతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 139 ; Volume No.

Copper Sheet No. 824

Pallavi: Entamohamo neekee inti (ఎంతమోహమో నీకీ ఇంతి)

Ragam: Sourastram

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతమోహమో నీకీ ఇంతి మీదను | వింత వింత వేడుకల మీదను ||

Charanams

|| తరుణిగుబ్బలు నీకు దలగడ బిల్లలుగా- | నొరగు కొన్నాడవు వుబ్బున నీవు |
దొరవై పయ్యెదకొంగు దోమతెర బాగుగ | సరుగ మాటుక సేసుక జాణవై వున్నాడవు ||

|| భామిని తొడలు నీకు పట్టెమంచము లాగున- | నాముకొని పవ్వళించే వప్పటి నీవు |
గోముతోడ పట్టుచీర కుచ్చెల వరపుగాగ | కామించి ఇట్టె కోడెకడవై వున్నాడవు ||

|| వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ- | నునికు సేసు కున్నాడ వొద్దికై నీవు |
యెనసితివి శ్రీవేంకటేశ యలమేలుమంగను | అనిశము సింగారరాయడవై వున్నాడవు ||
.


Pallavi

|| eMtamOhamO nIkI iMti mIdanu | viMta viMta vEDukala mIdanu ||

Charanams

|| taruNigubbalu nIku dalagaDa billalugA- | noragu konnADavu vubbuna nIvu |
doravai payyedakoMgu dOmatera bAguga | saruga mATuka sEsuka jANavai vunnADavu ||

|| BAmini toDalu nIku paTTemaMcamu lAguna- | nAmukoni pavvaLiMcE vappaTi nIvu |
gOmutODa paTTucIra kuccela varapugAga | kAmiMci iTTe kODekaDavai vunnADavu ||

|| vanita kAgili nIku vAsana capparamuga- | nuniku sEsu kunnADa voddikai nIvu |
yenasitivi SrIvEMkaTESa yalamElumaMganu | aniSamu siMgArarAyaDavai vunnADavu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.