Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 56 ; Volume No. 19
Copper Sheet No. 910
Pallavi: Entati vadavu ninnemani (ఎంతటి వాడవు నిన్నేమని)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును | వింతలు నీకమర కుండగ విచారించే ||
Charanams
|| పాల సముద్రములోనం బవ్వళించి యుండే నీకు | బాలుండవై తేనెవెన్న బాతాయెనా |
కాలమెల్లను శ్రీకాంత కౌగిట నుండ నీకు | గొల్లవైతే గొల్లతలం గూడ వేడుకాయెనా ||
|| పరమ పదమునందు బ్రహ్మమై వుండే | పెరిగీ రేపల్లెవాడ ప్రియమాయెనా |
సురలనెల్ల గావగ సులభుండవైన నీకు | గరిమెతోడ పసులకావగ వేడుకాయె ||
|| ఏ ప్రొద్దు ముక్తుల నెనసి వుండే నీకు | గోపాలురతో గూడుండ కోరికాయెనా |
బాపురె యలమేల్మంగపతి శ్రీ వేంకటేశ్వర | యే ప్రొద్దు నిట్టి లీలలే హితవాయెనా ||
.
Pallavi
|| eMtaTi vADavu ninnEmani nutiMtunu | viMtalu nIkamara kuMDaga vicAriMcE ||
Charanams
|| pAla samudramulOnaM bavvaLiMci yuMDE nIku | bAluMDavai tEnevenna bAtAyenA |
kAlamellanu SrIkAMta kaugiTa nuMDa nIku | gollavaitE gollatalaM gUDa vEDukAyenA ||
|| parama padamunaMdu brahmamai vuMDE | perigee rEpallevADa priyamAyenA |
suralanella gAvaga sulaBuMDavaina nIku | garimetODa pasulakAvaga vEDukAye ||
|| E proddu muktula nenasi vuMDE nIku | gOpAluratO gUDuMDa kOrikAyenA |
bApure yalamElmaMgapati SrI vEMkaTESvara | yE proddu niTTi lIlalE hitavAyenA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.