Main Menu

Epanu levvarikigala (ఏపను లెవ్వరికిఁగల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.102

Copper Sheet No. 318

Pallavi:Epanu levvarikigala (ఏపను లెవ్వరికిఁగల)

Ragam: gundakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏపను లెవ్వరికిఁగల దెంత యంతేకాని
శ్రీపతియాణా(నా?)జ్ఞలు మీఁఱగ చింతింపఁగఁ దరమా

చరణములు

1.సులభంబున సుఖియించుటఁబోలదు సొంపగ భిక్షాన్నముతోడ
పలి లంపటములఁబడి ఘడియించేటి బహుధన మిదియేల
తొలితే జంతువులకు వ్రాసెను తొడఁగి నుదుట బ్రహ్మ
కలది దైవికములఁ గడచెదమని కడుబడలెదరేలో నరులు

2.పాపము సేయకమానుటఁబోలదు పరమశాంతితోను
కోపముమానక బహుపుణ్యంబులు కోట్లు చేసినను
దీపింపఁగ వేదశాస్త్రములు తెలిపెడి యర్థ మిదే
కైపుగ నిది దెలియక జీవులు కడుబడలెదరేలో నరులు

3.సహజము జగమున యీపనులెల్లను జరగుచు నుండుట స్వభావము
గహనము ప్రాణులకే పనులవు ననఁ గాదన కర్తవ్య మింతేది
యిహమేల శ్రీవేంకటేశ్వరునిమ్మినయీతనిశరణాగతులు
మహిలోఁ జూతురు నవ్వుదు రిటువలె మానరేటికో నరులు
.


Pallavi

Epanu levvariki@mgala deMta yaMtEkAni
SrIpatiyANA(nA?)j~nalu mI@m~raga ciMtiMpa@mga@m daramA

Charanams

1.sulaBaMbuna suKiyiMcuTa@mbOladu soMpaga BixAnnamutODa
pali laMpaTamula@mbaDi GaDiyiMcETi bahudhana midiyEla
tolitE jaMtuvulaku vrAsenu toDa@mgi nuduTa brahma
kaladi daivikamula@m gaDacedamani kaDubaDaledarElO narulu

2.pApamu sEyakamAnuTa@mbOladu paramaSAMtitOnu
kOpamumAnaka bahupuNyaMbulu kOTlu cEsinanu
dIpiMpa@mga vEdaSAstramulu telipeDi yartha midE
kaipuga nidi deliyaka jIvulu kaDubaDaledarElO narulu

2.sahajamu jagamuna yIpanulellanu jaragucu nuMDuTa svaBAvamu
gahanamu prANulakE panulavu nana@m gAdana kartavya miMtEdi
yihamEla SrIvEMkaTESvarunimminayItaniSaraNAgatulu
mahilO@m jUturu navvudu riTuvale mAnarETikO narulu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.