Main Menu

Epatijivude (ఎప్పటిజీవుడె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.437 ; Volume No. 4

Copper Sheet No.375

Pallavi: Eppatijivude (ఎప్పటిజీవుడె)

Ragam:Hindola Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎప్పటిజీవుడె యెప్పటి జగమే యెంతగాలమును నీరీతే |
కప్పుక వచ్చితి వనాదినుండియు కర్మము యింకా వేసరవా ||

Charanams

|| మర్కచితివా తొలిజన్మంబుల మరణకాలముల దుహ్ఖపుబాట్లు |
మర్కచితివా యమకింకరులయి మర్దించిన బహుతాడనలు |
మర్కచితివా నరకకూపముల మాటికి మాటికి పరచిన బాధలు |
మర్కియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా ||

|| తలచవుగా జననకాలమున దనివిదియేయిటుపుట్టిన రోతలు |
తలచవుగా బాల్యంబున తల్లీదండ్రుల శిక్షలు వ్యాధులును |
తలచవుగా సంసారమునకును దైన్యంబున యాచించెటి యలమట |
తలచ్పుననదియే వలెనని వోమెదు తనువాయింకా రోయవుగా ||

|| కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దినదినగండము |
కంటివిగా కనురెప్పలనే కాలముగడచెటి కడత్రోవ |
కంటివిగా శ్రీవేంకటపతి కరుణచేత నీవివేకభావము |
అంటి యిటువలెనె సర్వకాలమును అంతరాత్మ నినుదలచవుగా ||
.


Pallavi

|| epaTijIvuDe pyeppaTi jagamE yeMtagAlamunu nIrItE |
kappuka vacciti vanAdinuMDiyu karmamu yiMkA vEsaravA ||

Charanams

|| marxacitivA tolijanmaMbula maraNakAlamula duHKapubATlu |
marxacitivA yamakiMkarulayi mardiMcina bahutADanalu |
marxacitivA narakakUpamula mATiki mATiki paracina bAdhalu |
marxiyunu suKamani BavamE kOredu manasA muMdaragAnavugA ||

|| talacavugA jananakAlamuna danividiyEyiTupuTTina rOtalu |
talacavugA bAlyaMbuna tallIdaMDrula SikShalu vyAdhulunu |
talacavugA saMsAramunakunu dainyaMbuna yAciMceTi yalamaTa |
talacpunanadiyE valenani vOmedu tanuvAyiMkA rOyavugA ||

|| kaMTivigA malamUtrAdulu kaDugagadIrani dinadinagaMDamu |
kaMTivigA kanureppalanE kAlamugaDaceTi kaDatrOva |
kaMTivigA SrIvEMkaTapati karuNacEta nIvivEkaBAvamu |
aMTi yiTuvalene sarvakAlamunu aMtarAtma ninudalacavugA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.