Main Menu

Epoddu Nichetalella (ఏపొద్దూ నీచేతలెల్లా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 333 ; Volume No. 2

Copper Sheet No. 169

Pallavi: Epoddu Nichetalella (ఏపొద్దూ నీచేతలెల్లా)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏపొద్దూ నీచేతలెల్లా యెదుటనే కానవచ్చీ | నీవు గానరాగా దాగేవిద్య నీదిగాక ||

Charanams

|| పుట్టినమెకానకు బూరి మేయ నేరిపిరా | అట్టె పిల్లల బెట్ట నటు నేర్పిరా |
చుట్టి నీళ్ళున్నచోటు సోదించ నేరిపిరా | మట్టులేని దింతా నీమాయ యింతేకాక ||

|| తీవెలకు జుట్టి చుట్టి దిక్కుల బాక నేరిపిరా | తావుల దతికాలాన బూవ నేరిపిరా |
వేవేలుపకొమ్మలు పెన బెట్ట నేరిపిరా | యేవల జూచినా నీమహిమ లింతేగాక ||

|| కోరి పక్షులు కొరులు గూండ్లు పెట్ట నేరిపిరా | సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా |
యీరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన | చేరి నీవు సౄష్టి యింతేకాక ||

.


Pallavi

|| EpoddU nIcEtalellA yeduTanE kAnavaccI | nIvu gAnarAgA dAgEvidya nIdigAka ||

Charanams

|| puTTinamekAnaku bUri mEya nEripirA | aTTe pillala beTTa naTu nErpirA |
cuTTi nILLunnacOTu sOdiMca nEripirA | maTTulEni diMtA nImAya yiMtEkAka ||

|| tIvelaku juTTi cuTTi dikkula bAka nEripirA | tAvula datikAlAna bUva nEripirA |
vEvElupakommalu pena beTTa nEripirA | yEvala jUcinA nImahima liMtEgAka ||

|| kOri pakShulu korulu gUMDlu peTTa nEripirA | sAre jAtiyyAhArAlacavi nErpirA |
yIrIti SrIvEMkaTESa yinniyu lOkamulOna | cEri nIvu sRuShTi yiMtEkAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.