Main Menu

Eppudunu (ఎప్పుడును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.273 ; Volume No. 7

Copper Sheet No.147

Pallavi: Eppudunu (ఎప్పుడును)

Ragam:Kedara Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము | వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును ||

Charanams

|| మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె | కాటుక కన్నుల జూచి కరగించీని |
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె | యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను ||

|| చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి | మాయపు నవ్వులు నవ్వి మరగించీని |
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె | ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను ||

|| వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి | వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె |
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి | తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను ||
.


Pallavi

|| eppuDunu guTTutODi yillAMDlamu nEmu | voppuga siggu viDuvanOjagAdu mAkunu ||

Charanams

|| mATa mATalanu nIku manasicci mecci yApe | kATuka kannula jUci karagiMcIni |
tETalu nErucunApe tEliMcanOpu nApe | yETiki yavvaripoMdulEmi bAti yikanu ||

|| cEyivEsi cEyivEsi cekkunokki cEta mokki | mAyapu navvulu navvi maragiMcIni |
cAyalaku vaccunApe sarasamulADu nApe | AyanAya vunnasuddulADa nEla yikanu ||

|| valapulu calli calli vADikegA ninnu gUDi | velayiMca nErcunApe yinniTA nApe |
alari SrI vEMkaTESa appaTi nannu gUDiti | tolutaTi saddulEla dommulEla yikanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.