Main Menu

Eriti Nevvaru Ninnu (ఏరీతి నెవ్వరు నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 173 ; Volume No. 2

Copper Sheet No. 140

Pallavi: Eriti Nevvaru Ninnu (ఏరీతి నెవ్వరు నిన్ను)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Eriti Nevvaru Ninnu | ఏరీతి నెవ్వరు నిన్ను     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను | వారి వారి పాలికి వరదుడ వౌదువు ||

Charanams

|| చేరి కొల్చినవారికి జేపట్టు గుంచమవు | కోరి నుతించువారి కొంగుపైడివి |
మేరతో దలచువారి మేటినిధానమవు | సారపు వివేకులకు సచ్చిదానందుడవు ||

|| కావలెనన్నవారికి కామధేనువు మరి | సేవ చేసేవారికి చింతామణివి |
నీవే గతన్నవారికి నిఖిల రక్షకుడవు | వావిరి శరణు వేడే వారికి భాగ్యరాశివి ||

|| నిన్ను బూజించేవారి నిజ పరతత్త్వమవు | యిన్నిటా నీదాసులకు నేలికవు |
యెన్నగ శ్రీవేంకటేశ యిహపరములకును | పన్ని కాచుకున్నవారి ఫలదాయకుడవు ||

.


Pallavi

|| ErIti nevvaru ninnu neTTu BAviMcinAnu | vAri vAri pAliki varaduDa vauduvu ||

Charanams

|| cEri kolcinavAriki jEpaTTu guMcamavu | kOri nutiMcuvAri koMgupaiDivi |
mEratO dalacuvAri mETinidhAnamavu | sArapu vivEkulaku saccidAnaMduDavu ||

|| kAvalenannavAriki kAmadhEnuvu mari | sEva cEsEvAriki ciMtAmaNivi |
nIvE gatannavAriki niKila rakShakuDavu | vAviri SaraNu vEDE vAriki BAgyarASivi ||

|| ninnu bUjiMcEvAri nija paratattvamavu | yinniTA nIdAsulaku nElikavu |
yennaga SrIvEMkaTESa yihaparamulakunu | panni kAcukunnavAri PaladAyakuDavu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.