Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 2
Copper Sheet No. 101
Pallavi: Erramgana (ఎఱఁగనా)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎఱఁగనా నీగుణాలు యింతల తొల్లి
విఱుగని నామననే వెఱ్ఱిఁజేసెఁ గాక (గాని?)
చరణములు
1.సేసపాల పెండ్లి వారు సేనలుండఁగాను
ఆసపడి నాతో నవ్వేవంతే కాదా
యీ సుద్దుల కెకా నే నీయింటికి రాను వెఱతు
దోసకారి చెలికత్తె తోదితెచ్చెఁ గాని
2.;తఱితో వరుసవారు దగ్గరి కాచుకుండఁగ
నఱిమఱిఁ జేయివట్టేవంతె కాదా
యెఱిఁగుఁడి మానక నేనిట్టె మాటాడఁదగునా
పఱచుగూఁటి చిలుక పలికించెఁ గాని
3.కప్పురపుఁబళ్ళవారు కాచుకిట్టే వుండఁగాను
అప్పుడే నన్నుఁ గూడితివంతె కాదా
నెప్పున శ్రీ వేంకటేశ నేనూ నీవూ నొక్కటే
యిప్పుడే వీరిడి మరుఁడింత సేసెఁ గాని.
.
Pallavi
e~ra@mganA nIguNAlu yiMtala tolli
vi~rugani nAmananE ve~r~ri@mjEse@m gAka (gAni?)
Charanams
1.sEsapAla peMDli vAru sEnaluMDa@mgAnu
AsapaDi nAtO navvEvaMtE kAdA
yI suddula kekA nE nIyiMTiki rAnu ve~ratu
dOsakAri chelikatte tOditecche@m gAni
2.ta~ritO varusavAru daggari kAchukuMDa@mga
na~rima~ri@m jEyivaTTEvaMte kAdA
ye~ri@mgu@mDi mAnaka nEniTTe mATADa@mdagunA
pa~rachugU@mTi chiluka palikiMche@m gAni
3.kappurapu@mbaLLavAru kAchukiTTE vuMDa@mgAnu
appuDE nannu@m gUDitivaMte kAdA
neppuna SrI vEMkaTESa nEnU nIvU nokkaTE
yippuDE vIriDi maru@mDiMta sEse@m gAni.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.