Main Menu

Etadu taarakabrahma (ఇతఁడు తారకబ్రహ్మ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 159

Copper Sheet No. 327

Pallavi: Etadu taarakabrahma (ఇతఁడు తారకబ్రహ్మ)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుఁడు
రిటికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు

చరణములు

1.తరణివంశజుఁడై తాటకను హరియించి
అరుదుగ విశ్వామిత్రుయాగము దాచి
హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి
పరశురాముని నిజబలిమి చేకొనెను

2.మనులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రంచి
ఘనమైన మాయామృగముఁ జంపి
కనిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి
వనధి బంధించి లంక వడిఁ జుట్టుముట్టెను

3.మలురావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని
లలి బిభీషణునకు లంక ఇచ్చి
చెలఁగి యయోధ్య యేలి శ్రీవేఖటాద్రిమీఁద
వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను
.


Pallavi

ita@mDu tArakabrahma mIta@mDu sarvESvaru@mDu
riTikekka@m golicina raxiMcu nita@mDu

Charanams

1.taraNivaMSaju@mDai tATakanu hariyiMci
aruduga viSvAmitruyAgamu dAci
harunivillu virici yaTTe sIta@m beMDliyADi
paraSurAmuni nijabalimi cEkonenu

2.manulakaBayamicci mogi nasurala@m draMci
Ganamaina mAyAmRgamu@m jaMpi
kanisi vAli@m goTTi sugrIvuni@m baTTamugaTTi
vanadhi baMdhiMci laMka vaDi@m juTTumuTTenu

3.malurAvaNuni@m jaMpi pushpakamupai@m dA@m jEkoni
lali biBIshaNunaku laMka icci
cela@mgi yayOdhya yEli SrIvEKaTAdrimI@mda
velaya rAmu@mDu dAnai viSvamellA nElenu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.