Main Menu

Etike Yi (ఏటికే యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 56 ; Volume No. 7

Copper Sheet No. 110

Pallavi: Etike Yi (ఏటికే యీ)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటికే యీ దోసము మీ రెఱుగరటే | ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||

Charanams

|| తామర మొగ్గలవంటి తగిన నా చన్నులివి | కాముని యమ్ములనేరు కాంతలదేమే |
నా మగని కౌగిటలో ననిచే జక్క వలవి | ప్రేమమున మారుబేరు పెట్టుదురటే ||

|| చందురుని బోలేటి సరసపు నా మోము | అందపు బూబంతియంటా నాడు కోకురే |
ముందు నా రమణునికి మోము చూచేటద్దమిది | కందువలేని నిందలు గడింతురటే ||

|| తీగెవంటి నామేను దిక్కుల మెఱుగనుచు | పోగులుగా సారె సారె బొగడకురే |
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది | మోగము గూడెను వేరే వుప్పటించ నేటికే ||

.


Pallavi

|| ETikE yI dOsamu mI rerxugaraTE | ATa dAnaniMtE nannu ArxaDibeTTakurE ||

Charanams

|| tAmara moggalavaMTi tagina nA cannulivi | kAmuni yammulanEru kAMtaladEmE |
nA magani kaugiTalO nanicE jakka valavi | prEmamuna mArubEru peTTuduraTE ||

|| caMduruni bOlETi sarasapu nA mOmu | aMdapu bUbaMtiyaMTA nADu kOkurE |
muMdu nA ramaNuniki mOmu cUcETaddamidi | kaMduvalEni niMdalu gaDiMturaTE ||

|| tIgevaMTi nAmEnu dikkula merxuganucu | pOgulugA sAre sAre bogaDakurE |
bAguga SrI vEMkaTESu pAnupupai ciguridi | mOgamu gUDenu vErE vuppaTiMca nETikE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.