Main Menu

Etiki dayaradu Sriramulu (ఏటికి దయరాదు శ్రీరాములు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: AnaMdaBairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను | ఏమిటికి రక్షింపవు శ్రీరాములు||

చరణములు

|| పరులను వేడను శ్రీరాములు నీకే | కరములు జాచితి శ్రీరాములు ||

|| పండ్రెండేడ్లాయెనే శ్రీరాములు బంది | ఖానలో యున్నాను శ్రీరాములు ||

|| అర్థము తెమ్మనుచు శ్రీరాములు | అరికట్టుచున్నారు శ్రీరాములు ||

|| తానీషా జవాన్లు శ్రీరాములు నన్ను | తహశీలు చేసేరు శ్రీరాములు ||

|| ముచ్చటాడ వేమి శ్రీరాములు నీవు | ఇచ్చే అర్థములిమ్ము శ్రీరాములు ||

|| నీచే గాకున్నను శ్రీరాములు మా | తల్లి సీతమ్మ లేద శ్రీరాములు ||

|| మా తల్లి సీతమ్మకైన శ్రీరాములు నే | మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు ||

|| ఆశించిన దాసుని శ్రీరాములు నీకు | పోషించు భారము లేదా శ్రీరాములు ||

|| నిను నమ్మినానయ్య శ్రీరాములు | గట్టిగ నా నెమ్మదిలో శ్రీరాములు ||

|| వెడలిటు రారేమి శ్రీరాములు మీకు | విడిది భద్రాచలమా శ్రీరాములు ||

|| వాసిగ భద్రాద్రి శ్రీరాములు రమ | దాసుని రక్షింపు శ్రీరాములు ||

.



Pallavi

|| ETiki dayarAdu SrIrAmulu nannu | EmiTiki rakShiMpavu SrIrAmulu||

Charanams

|| parulanu vEDanu SrIrAmulu nIkE | karamulu jAciti SrIrAmulu ||

|| paMDreMDEDlAyenE SrIrAmulu baMdi | KAnalO yunnAnu SrIrAmulu ||

|| arthamu temmanucu SrIrAmulu | arikaTTucunnAru SrIrAmulu ||

|| tAnIShA javAnlu SrIrAmulu nannu | tahaSIlu cEsEru SrIrAmulu ||

|| muccaTADa vEmi SrIrAmulu nIvu | iccE arthamulimmu SrIrAmulu ||

|| nIcE gAkunnanu SrIrAmulu mA | talli sItamma lEda SrIrAmulu ||

|| mA talli sItammakaina SrIrAmulu nE | manavi ceppukoMdunayya SrIrAmulu ||

|| ASiMcina dAsuni SrIrAmulu nIku | pOShiMcu BAramu lEdA SrIrAmulu ||

|| ninu namminAnayya SrIrAmulu | gaTTiga nA nemmadilO SrIrAmulu ||

|| veDaliTu rArEmi SrIrAmulu mIku | viDidi BadrAcalamA SrIrAmulu ||

|| vAsiga BadrAdri SrIrAmulu rama | dAsuni rakShiMpu SrIrAmulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.