Main Menu

Etiki Paraku (ఏటికి పరాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 226 ; Volume No. 19

Copper Sheet No. 940

Pallavi: Etiki Paraku (ఏటికి పరాకు)

Ragam: Kedara Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Etiki Paraku | ఏటికి పరాకు     
Album: Private | Voice: T.P.Chakrapani


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటికి పరాకు సేసేవిప్పుడునీవు | మాటలాడి ఇకనైన మన్నించరాదా ||

Charanams

|| చిమ్ము చూపులను జూచి చేతికిచ్చి పూబంతి | కొమ్మ నీకునిదె అందుకొనరాదా |
ఉమ్మగిల చెమరించి ఊరక నీవుండగాను | ఇమ్మిచ్చి తొడమీదట నిడుకొనరాదా ||

|| వినయాన నీకుమొక్కి విందు చెప్పవచ్చె చెలి | గునియక యిట్టె ఇయ్యకొనరాదా |
నినుపు నిట్టూర్పునించీ నీవు గుట్టుతోనుండగ | చనవిచ్చి చెక్కునొక్కి సమ్మతించరాదా |

|| కొంగువట్టి పానుపుపై కూర్చుండబెట్టి నిన్ను | ఇంగితమెరిగి మోవి నియ్యరాదా |
చెంగలించిరతిగూడి శ్రీవేంకటేశ మెప్పించె | నంగన నెప్పుడు నిట్టె ఆదరించరాదా ||

.


Pallavi

|| ETiki parAku sEsEvippuDunIvu | mATalADi ikanaina manniMcarAdA ||

Charanams

|| cimmu cUpulanu jUci cEtikichchi pUbaMti | komma nIkunide aMdukonarAdA |
ummagila cemariMci Uraka nIvuMDagAnu | immicci toDamIdaTa niDukonarAdA ||

|| vinayAna nIkumokki viMdu ceppavacce celi | guniyaka yiTTe iyyakonarAdA |
ninupu niTTUrpuniMcI nIvu guTTutOnuMDaga | canavicci cekkunokki sammatiMcarAdA |

|| koMguvaTTi pAnupupai kUrcuMDabeTTi ninnu | iMgitamerigi mOvi niyyarAdA |
ceMgaliMciratigUDi SrIvEMkaTESa meppiMce | naMgana neppuDu niTTe AdariMcharAdA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.