Main Menu

Etivignana Meti (ఏటివిజ్ఞాన మేటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 77 ; Volume No. 1

Copper Sheet No. 13

Pallavi: Etivignana Meti (ఏటివిజ్ఞాన మేటి)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటివిజ్ఞాన మేటిచదువు | గూటబడి వెడలుగతిరుగుచు గనలేడు ||

Charanams

|| ఏడుమడుకలచర్మ మింతయును దూంట్లై | గాడబెట్టుచు జీము గారగను |
పాడైనయిందులో బ్రదుకుగోరే బ్రాణి | వీడదన్నుక చనెడివెరవు గనలేడు ||

|| కడుపునిండిన మహాకష్టంబు నలుగడల | వెడలుచును బెనుకురికి వేయగాను |
యిడుమ బొందుచు సుఖంబిందుకే వెదికీని | వొడలు మోపగ జీవు డోపనలేడు ||

|| వుదయమగుకన్నులురికి యేమైన గని | మదవికారము మతికి మరుపగాను |
యిది యెరిగి తిరువేంకటేశు గని జీవుడా- |సదమలానందంబు చవిగానలేడు ||

.


Pallavi

|| ETivij~jAna mETicaduvu | gUTabaDi veDalugatirugucu ganalEDu ||

Charanams

|| EDumaDukalacarma miMtayunu dUMTlai | gADabeTTucu jImu gAraganu |
pADainayiMdulO bradukugOrE brANi | vIDadannuka caneDiveravu ganalEDu ||

|| kaDupuniMDina mahAkaShTaMbu nalugaDala | veDalucunu benukuriki vEyagAnu |
yiDuma boMducu suKaMbiMdukE vedikIni | voDalu mOpaga jIvu DOpanalEDu ||

|| vudayamagukannuluriki yEmaina gani | madavikAramu matiki marupagAnu |
yidi yerigi tiruvEMkaTESu gani jIvuDA- |sadamalAnaMdaMbu cavigAnalEDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.