Main Menu

Ettare aratulIpai (ఎత్తరే ఆరతులీపై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 84; Volume No.8

Copper Sheet No. 214

Pallavi: Ettare aratulIpai (ఎత్తరే ఆరతులీపై)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎత్తరే ఆరతులీపై కింతులాల | హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||

Charanams

|| హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి | సరిలేని దేవుని సంసార ఫలము |
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు | మెరగుబోడి యలమేలుమంగ ||

|| పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ | కెరలుచు నితడు భోగించే మేడ ||
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి | అరిది సంపదలది యలమేలుమంగ ||

|| శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి | యీవిభుని కాగిటిలో యేచినకళ |
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము | ఆవల నీవల నీపె యలమేలుమంగ ||
.


Pallavi

|| ettarE AratulIpai kiMtulAla | hattenu SrIvEMkaTESu kalamElumaMga ||

Charanams

|| hari vuramupai sommu aratagaTTina tALi | sarilEni dEvuni saMsAra Palamu |
sirulaku buTTinillu siMgAramula vittu | meragubODi yalamElumaMga ||

|| paramAtmuniki nAtmaBAvamulO kIlubomma | keralucu nitaDu BOgiMcE mEDa ||
sarasapu samudramu satamaina koMgupaiDi | aridi saMpadaladi yalamElumaMga ||

|| SrIvEMkaTESuni dEvi cittajugannatalli | yIviBuni kAgiTilO yEcinakaLa |
bUvapu peMDli mElu poMdina nidhAnamu | Avala nIvala nIpe yalamElumaMga ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.