Main Menu

Ettayina Jeyara (ఎట్టయిన జేయరా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 47 ; Volume No. 5

Copper Sheet No. 8

Pallavi: Ettayina Jeyara (ఎట్టయిన జేయరా)

Ragam: Saamantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎట్టయిన జేయరా నీ వికనేలా నన్ను
బట్టకుర పలుమారు పదివేలు వచ్చెను

చరణములు

1.ఇంత సేసితివి చాలు నికనేలా తొల్లే
ఇంతటివాడని నిన్నెఱగనా
ఇంతులపై దయగలదిక నేలా నీ-
పంతములే నేకుజెల్లె పదివేలు వచ్చెను

2.ఎచ్చలాఛకురా నాతో నికలేలా నీ-
యచ్చలమ్ములే నిజమా యగా
యెచ్చరిక మఱచితివికనేలా నన్ను
పచ్చి నేయకురా యింత పదివేలు వచ్చెను

3.ఇనుమడించె నీచేత లికనేలా నీ-
కనుమాయలిన్నియు గంటిమిగా
యెనసి వేంకటాపతి యికనేలా నన్ను
బనుపరచితివిట్టె పదివేలు వచ్చెను.
.


Pallavi

eTTayina jEyarA nI vikanElA nannu
baTTakura palumAru padivElu vaccenu

Charanams

1.imta sEsitivi cAlu nikanElA tollE
imtaTivADani ninne~raganA
imtulapai dayagaladika nElA nI-
pamtamulE nEkujelle padivElu vaccenu

2.eccalACakurA nAtO nikalElA nI-
yaccalammulE nijamA yagA
yeccarika ma~racitivikanElA nannu
pacci nEyakurA yimta padivElu vaccenu

3.inumaDimce nIcEta likanElA nI-
kanumAyalinniyu gamTimigA
yenasi vEmkaTApati yikanElA nannu
banuparacitiviTTe padivElu vaccenu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.