Main Menu

Ettayina jeyumu (ఎట్టయినా జేయుము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 499 ; Volume No. 1

Copper Sheet No. 99

Pallavi: Ettayina jeyumu (ఎట్టయినా జేయుము)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టయినా జేయుము యిక నీచిత్తము | కిట్టిన నీ సంకీర్తనపరుడ ||

Charanams

|| కొందరు జ్ఞానులు కొందరు భక్తులు | కొందరు వైరాగ్య కోవిదులు |
యిందరిలో నే నెవ్వడ గానిదె | సందడి హరి నీశరణాగతుడ ||

|| జపితలు గొందరు శాస్త్రులు గొందరు | ప్రపత్తి గొందరు బలువులు |
వుపమించగ నిన్నొకడా గానిందు | కపురుల నీడింగరీడ నేను ||

|| ఆచార్యపురుషులు అవ్వల గొందరు | యేచినసమయులై యేర్పడిరి |
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే | తాచి నీదాసుల దాసుడను ||
.


Pallavi

|| eTTayinA jEyumu yika nIcittamu | kiTTina nI saMkIrtanaparuDa ||

Charanams

|| koMdaru j~jAnulu koMdaru Baktulu | koMdaru vairAgya kOvidulu |
yiMdarilO nE nevvaDa gAnide | saMdaDi hari nISaraNAgatuDa ||

|| japitalu goMdaru SAstrulu goMdaru | prapatti goMdaru baluvulu |
vupamiMcaga ninnokaDA gAniMdu | kapurula nIDiMgarIDa nEnu ||

|| AcAryapuruShulu avvala goMdaru | yEcinasamayulai yErpaDiri |
kAcETi SrIvEMkaTapati nEnaitE | tAci nIdAsula dAsuDanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.