Main Menu

Ettido Mimayavilasamu (ఎట్టిదో మీమాయావిలాసము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 293 ; Volume No. 2

Copper Sheet No. 161

Pallavi: Ettido Mimayavilasamu (ఎట్టిదో మీమాయావిలాసము)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టిదో మీమాయావిలాసము యెర్కిగిన నెర్కిగనీదు |
అట్టె మాగురుననుమతినే ప్రత్యక్షమవైతివిగాని ||

Charanams

|| కరుణాకరా మిమ్మును గని తెలియగలేను |
ధర మీమహిమలు వినివిని తగ నరుదందును |
నరహరి నీవు నాతోనుండగ నమ్మక పురాణకథలందు |
అరయగ మీచరితలు చెప్పగ నాసతోడ మిము దలంతును ||

|| జగదీశా మీనామంబులు జపించవలయుదును |
వెగటుగ నీచిత్రసౄష్టి చూచి మిము వెదుకుదు నింతటను |
నగధర మీపై భక్తి సేయగ మనంబున నొడబడను |
పగటున మీరిచ్చువరములకొరకే పలుమారు మీకు మొక్కుకొందును ||

|| శ్రీవేంకటేశా నీమూరితి చింతించి చేపట్టగలేను |
దేవుడ వనియెడువిశ్వాసమునకే తిరముగ గొలిచెదను |
శ్రీవనితాధిప వేదాలు మిమ్ములను జెప్పగా నే తర్కింపుదును |
వేవేలుపురుషులు సేవింపగ నీవే కర్తవని నిశ్చయింతును ||
.


Pallavi

|| eTTidO mImAyAvilAsamu yerxigina nerxiganIdu |
aTTe mAgurunanumatinE pratyakShamavaitivigAni ||

Charanams

|| karuNAkarA mimmunu gani teliyagalEnu |
dhara mImahimalu vinivini taga narudaMdunu |
narahari nIvu nAtOnuMDaga nammaka purANakathalaMdu |
arayaga mIcaritalu ceppaga nAsatODa mimu dalaMtunu ||

|| jagadISA mInAmaMbulu japiMcavalayudunu |
vegaTuga nIcitrasRuShTi cUci mimu vedukudu niMtaTanu |
nagadhara mIpai Bakti sEyaga manaMbuna noDabaDanu |
pagaTuna mIriccuvaramulakorakE palumAru mIku mokkukoMdunu ||

|| SrIvEMkaTESA nImUriti ciMtiMci cEpaTTagalEnu |
dEvuDa vaniyeDuviSvAsamunakE tiramuga golicedanu |
SrIvanitAdhipa vEdAlu mimmulanu jeppagA nE tarkiMpudunu |
vEvElupuruShulu sEviMpaga nIvE kartavani niScayiMtunu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.