Main Menu

Ettirupuchuda Nirupu Ganipinchu (ఎట్టిరుపుచూడ నీరూపు గనిపించు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఆత్మపుజ

Poem Title: ఏవంక మనసు కలిగిన

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎట్టిరుపుచూడ నీరూపు గనిపించు
నీదురూపుచూడ నెచ్చూ తెలివి
యెచ్ఛు తెలివికెల్ల ఈవెగా దోచురా
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం:
లోకంలో ఈ రూపాన్ని చూసినా పరమాత్మవైన నీ రూపం కనబడుతోంది అటువంటి స్థితిని పొంది నీ రూపాన్ని చూసి నట్లయితే నాలోని అజ్ఞానం పోయి జ్ఞానోదయం కలుగుతోంది.ఈ బ్రహ్మజ్ఞానానికి నీవే మూలాధారం అని తెలుస్తోంది.

విశేషాంశం
లోకంలోని సమస్త విజ్ఞానం పరమాత్మ అధీనం కనుక పరమాత్మను ఆశ్రయించిన వానికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వేమన భోధిస్తున్నాడు.

.

Poem:
Ettirupuchuda nirupu ganipinchu
Nedurupuchuda nechhu telivi
Yechhu telivikella evegaa dochura
Viswadabhiraama vinura vema!

.


padyam:
ettirupuchUda nIrUpu ganipinchu
nIdurUpuchUda neccHU telivi
yechHU telivikelLA EvegA dOchurA
visWadabHIrAma vinura vEmA!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.