Main Menu

Ettu dorikene (ఎట్టు దొరికెనె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 89; Volume No.6

Copper Sheet No. 56

Pallavi: Ettu dorikene (ఎట్టు దొరికెనె)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు దొరికెనె చెలియ యిద్దరికి నిటువంటి | పట్టి నిలుపగరాని బరువైన వలపు ||

Charanams

|| నిడివి తమకములచే నిట్టూర్పులివె నీకు | అడియాస తమకంబు లాతనికిని |
కడలేని వేదనల కన్నీళ్ళివే నీకు | అడలు బరితాపంబు లాతనికిని ||

|| గుఱుతైన యతనిపై గోరాట లదె నీకు | అరుదైన ప్రియమాన మాతనికిని |
పురిగొన్న విరహమున బొరలాటలవె నీకు | అరమరపు బరవశము లాతనికిని ||

|| ఎనసి యాతనిరాక కెదురు చూచుట నీకు | అనుకూలుడై కలయు టాతనికిని |
అనయంబు తిరువేంకటాధీశుడిదె నీకు | అనుభవము కెల్ల నీ వాతనికిని ||
.


Pallavi

|| eTTu dorikene celiya yiddariki niTuvaMTi | paTTi nilupagarAni baruvaina valapu ||

Charanams

|| niDivi tamakamulacE niTTUrpulive nIku | aDiyAsa tamakaMbu lAtanikini |
kaDalEni vEdanala kannILLivE nIku | aDalu baritApaMbu lAtanikini ||

|| gurxutaina yatanipai gOrATa lade nIku | arudaina priyamAna mAtanikini |
purigonna virahamuna boralATalave nIku | aramarapu baravaSamu lAtanikini ||

|| enasi yAtanirAka keduru cUcuTa nIku | anukUluDai kalayu TAtanikini |
anayaMbu tiruvEMkaTAdhISuDide nIku | anuBavamu kella nI vAtanikini ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.