Main Menu

Ettu nammavaccune (ఎట్టు నమ్మవచ్చునే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 506 ; Volume No. 19

Copper Sheet No. 987

Pallavi: Ettu nammavaccune (ఎట్టు నమ్మవచ్చునే)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు నమ్మవచ్చునే ఇంతి మనసు నేడు | వొట్టి యొక వేళ బుద్ధి యొకవేళా వచ్చునా ||

Charanams

|| వెన్నెల బయట నుండి వేడి బడి యిందాకా | సన్నల నీ పతి గూడి చల్లనైతివి |
వున్నతపు జందురు డొక్కడే వెన్నెలొక్కటే | కన్నె భావాలు రెండుగతులాయ నివిగో ||

|| కోయిల కూతలకే గుండె బెదరి యిందాకా | యీ యెడ నీ పతి గూడి యిచ్చగించేవు |
ఆ యెడా బలు కొక్కటే అప్పటి నీవు నీవే | రాయడి నీ గుణములే రెండుదెఱుగులాయ ||

|| వేడుక చల్లగాలి విసిగితి విందాకా | కూడి శ్రీ వేంకటేశుతో కోరే వదియే |
ఆడనే యాల వట్ట మదియును నొకటే | యీడా నాడా దలపోత లివియే వేరు ||
.


Pallavi

|| eTTu nammavaccunE iMti manasu nEDu | voTTi yoka vELa buddhi yokavELA vaccunA ||

Pallavi

|| vennela bayaTa nuMDi vEDi baDi yiMdAkA | sannala nI pati gUDi callanaitivi |
vunnatapu jaMduru DokkaDE vennelokkaTE | kanne BAvAlu reMDugatulAya nivigO ||

|| kOyila kUtalakE guMDe bedari yiMdAkA | yI yeDa nI pati gUDi yiccagiMcEvu |
A yeDA balu kokkaTE appaTi nIvu nIvE | rAyaDi nI guNamulE reMDuderxugulAya ||

|| vEDuka callagAli visigiti viMdAkA | kUDi SrI vEMkaTESutO kOrE vadiyE |
ADanE yAla vaTTa madiyunu nokaTE | yIDA nADA dalapOta liviyE vEru ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.