Main Menu

Ettu sesina jeyi (ఎట్టు సేసినా జేయి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 57 ; Volume No. 13

Copper Sheet No. 510

Pallavi: Ettu sesina jeyi (ఎట్టు సేసినా జేయి)

Ragam: Kambhodi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు సేసినా జేయి యెదురాడను | నెట్టుకొని చూచేవి నీ మహిమలికను ||

Charanams

|| మొగము నీవు చూచితే మొక్కుచును సంతోసింతు | నగితేనే నీ మేలు నమ్ముదు నేను |
బిగి వీడెమిచ్చితేనే చెప్పుకొందు జెలులతో | పగటు నీ చిత్తము నా భాగ్యమికను ||

|| మాటలు నీ వాడితేనే మనసు గరుగుదును | గాటాన చేయి వేసితే గడు మెత్తును |
పాటించి గోరనంటితే పలుమారు జెలగుదు | కోటికి నీ కరుణే కోరితి నేనికను ||

|| పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు | మచ్చిక నీవు చూపితే మరుగుదును |
ఇచ్చకుడ శ్రీ వేంకటేశ నన్ను గూడితివి | సచ్చియైన నీ మన్ననే బతుకు నా కికను ||
.


Pallavi

|| eTTu sEsinA jEyi yedurADanu | neTTukoni cUcEvi nI mahimalikanu ||

Charanams

|| mogamu nIvu cUcitE mokkucunu saMtOsiMtu | nagitEnE nI mElu nammudu nEnu |
bigi vIDemiccitEnE ceppukoMdu jelulatO | pagaTu nI cittamu nA BAgyamikanu ||

|| mATalu nI vADitEnE manasu garugudunu | gATAna cEyi vEsitE gaDu mettunu |
pATiMci gOranaMTitE palumAru jelagudu | kOTiki nI karuNE kOriti nEnikanu ||

|| paccaDamu gappitEnu palumAru ninnu mettu | maccika nIvu cUpitE marugudunu |
iccakuDa SrI vEMkaTESa nannu gUDitivi | sacciyaina nI mannanE batuku nA kikanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.