Main Menu

Ettukonna Bahurupa (ఎత్తుకొన్న బహురూప)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 361 ; Volume No. 2

Copper Sheet No. 173

Pallavi: Ettukonna Bahurupa (ఎత్తుకొన్న బహురూప)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎత్తుకొన్న బహురూప మిక మరి మానరాదు | చిత్తగించి మన్నించు శ్రీనరసింహా ||

Charanams

|| పట్టి ప్రహ్లాదునికై కంబములోన నుండితివి | గట్టిగా కనకదైత్యు ఖండించితివి |
యిట్టినీచేతలు విని యిందరు గొల్చేరు నిన్ను | కట్టుకొంటి వింతపని ఘననారసింహా ||

|| దేవతల మొరాలించి దీకొంటి వింతపనికి | చేత నభయము లిచ్చి చేయెత్తితివి |
దేవుడ వని యెర్కిగి త్రిజగాలు మ్రొక్కె నీకు | నీవల్లనే వచ్చె నిది నిత్యనారసింహా ||

|| భూకాంతవిన్నపము పొంచి విని గురైతివి | శ్రీకాంత తొడమీద జేకొంటివి |
మీకును శ్రీవేంకటాద్రిమీదనె శరణంటిమి | దాకొనె మీమహిమలు దండినారసింహా ||
.


Pallavi

|| ettukonna bahurUpa mika mari mAnarAdu | cittagiMci manniMcu SrInarasiMhA ||

Charanams

|| paTTi prahlAdunikai kaMbamulOna nuMDitivi | gaTTigA kanakadaityu KaMDiMcitivi |
yiTTinIcEtalu vini yiMdaru golcEru ninnu | kaTTukoMTi viMtapani GananArasiMhA ||

|| dEvatala morAliMci dIkoMTi viMtapaniki | cEta naBayamu licci cEyettitivi |
dEvuDa vani yerxigi trijagAlu mrokke nIku | nIvallanE vacce nidi nityanArasiMhA ||

|| BUkAMtavinnapamu poMci vini guraitivi | SrIkAMta toDamIda jEkoMTivi |
mIkunu SrIvEMkaTAdrimIdane SaraNaMTimi | dAkone mImahimalu daMDinArasiMhA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.