Main Menu

Evaraelina Naakaemagu (ఎవరేలిన నాకేమగు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎవరేలిన నాకేమగు
ఎవరెటుపోయినను లాభమేదియు లేదే
వివరంబిట్టిదె కానీ
కవిగా బాధ్యతయు కలదుగా, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా! నిజానికి ఈ నేలని ఎవరు పరిపాలిస్తే నాకేమిటి? ఎవరెవరితో కలిసిపోయినా, విడిపోయినా నాకు లాభం కానీ నష్టం కానీ లేదు. వ్యక్తిగతంగా నాకు నష్టం లేదు కానీ, కవిగా సమాజానికి ధర్మం చెప్పవలసిన బాధ్యత వుంది. కనుక ఈ శతకంలో, ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్రవిభజనప్రస్థావనపైన కూడా నా అభిప్రాయం చెబుతున్నాను.

.


Poem:
Evaraelina Naakaemagu
Evaretupoyinanu Laabhamaediyu Laedae
Vivarambittide Kaanee
Kavigaa Baadhyatayu Kaladugaa, Batukammaa!

.


Poem:
evaraelina naakaemagu
evareTupOyinanu laabhamaediyu laedae
vivaraMbiTTide kaanee
kavigaa baadhyatayu kaladugaa, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.