Main Menu

Evaru duShimcina nemivacce (ఎవరు దూషించిన నేమివచ్చె)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabairavi

Aa:Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Av:Sa Ni Dha Pa Ma Ga Ri Sa
OR

20 naTabhairavi janya
Aa: S G2 R2 G2 M1 P D2 P N2 S
Av: S N2 D2 P M1 G2 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఎవరు దూషించిన నేమివచ్చె మరి | ఎవరు భూమించిన నేమివచ్చె మరి |

చరణములు

|| అవగుణములు మాంపి ఆర్చేర తీర్చేర | నవనీతచోరుడు నారాయణుడుండగ ||

|| పిమ్మట నాడిన నేమి మంచి | ప్రియములు పలికిన నేమి కొమ్మిదే |
రమ్మని కోరిక బొసగెడి నాపాల | సమ్మితిగ సర్వేశ్వరు డుండగ ||

|| వారి పంతము మాకేల వట్టి | వాదులతోడ పోరేల భాషించు |
వారితో పలుమారు పొందేల కాచి | రక్షించెడి ఘనుడు శ్రీరాముడుండగా ||

|| అపరాధముల నెంచువారు మాకు | ఉపకారులై యున్నారు రామ |
విపరీత చరితలు వినుచు ఎల్లప్పుడు | కపట నాటకధారి కనిపెట్టియుండగ ||

|| వాసిగ ఏలువాని విధములు తలుపనేల | వాసనల భ్రమయనేల భద్రాద్రి |
వాసుడై నిరతము భాసురముగ రామ | దాసు నేలిన వాడు దయతోడ నుండగ ||

.



Pallavi

|| evaru dUShiMcina nEmivacce mari | evaru BUmiMcina nEmivacce mari |

Charanams

|| avaguNamulu mAnpi ArcEra tIrcEra | navanItacOruDu nArAyaNuDuMDaga ||

|| pimmaTa nADina nEmi maMci | priyamulu palikina nEmi kommidE |
rammani kOrika bosageDi nApAla | sammitiga sarvESvaru DuMDaga ||

|| vAri paMtamu mAkEla vaTTi | vAdulatODa pOrEla BAShiMcu |
vAritO palumAru poMdEla kAci | rakShiMceDi GanuDu SrIrAmuDuMDagA ||

|| aparAdhamula neMcuvAru mAku | upakArulai yunnAru rAma |
viparIta caritalu vinucu ellappuDu | kapaTa nATakadhAri kanipeTTiyuMDaga ||

|| vAsiga EluvAni vidhamulu talupanEla | vAsanala BramayanEla BadrAdri |
vAsuDai niratamu BAsuramuga rAma | dAsu nElina vADu dayatODa nuMDaga ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.