Main Menu

Evvarevvarivado (ఎవ్వరెవ్వరివాడో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 97 ; Volume No. 1

Copper Sheet No. 16

Pallavi: Evvarevvarivado (ఎవ్వరెవ్వరివాడో)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Evvarevvarivado | ఎవ్వరెవ్వరివాడో     
Album: Private | Voice: M.Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||

Charanams

|| ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ- | మెందరికి గావింప డీజీవుడు ||

|| ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||

|| ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు ||
.


Pallavi

|| evvarevvarivADO yIjIvuDu cUDa | nevvariki nEmaunO yIjIvuDu ||

Charanams

|| eMdariki goDukugA DIjIvuDu venuka- | keMdariki dObuTTa DIjIvuDu |
yeMdarini BramayiMca DIjIvuDu duHKa- | meMdariki gAviMpa DIjIvuDu ||

|| ekkaDekkaDa diruga DIjIvuDu venuka- | kekkaDO tanajanma mIjIvuDu |
yekkaDi cuTTamu danaku nIjIvuDu yeppu- | DekkaDiki nEgunO yIjIvuDu ||

|| ennaDunu jETulEnIjIvuDu venuka- | kennidanuvulu mOva DIjIvuDu |
yennagala tiruvEMkaTESu mAyala dagili | yennipadavula boMda DIjIvuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.