Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 480 ; Volume No. 2
Copper Sheet No. 194
Pallavi: Evvari nemanagala(ఎవ్వరి నేమనగల)
Ragam: KannadagauLa
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎవ్వరి నేమనగల నెంతబలువుడ నేను | నవ్వుచు నీవే యిక నన్ను మన్నించవయ్యా ||
Charanams
|| కామక్రోధములకు కాణాచికాపను | ఆమనియింద్రియముల కడిబంటను |
దీమసపుటాసలకు తీరని లగ్గస్థుడను | యీ మరుగువాడ నిన్ను నెట్టు గొలిచేనయ్యా ||
|| పాయనిసంసారానకు బడివనివాడను | కాయపుభోగాల వూడిగపువాడను |
పాయపుమదములకు పంగెమైనవాడను | యీయెడ నీవాడ నని యెట్టు గొలిచేనయ్యా ||
|| సరి గర్మములకెల్ల చనవరిబొడుకను | పొరలేజన్మములయప్పులవాడను |
అరయ శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి | యిరవై ఇట్టుండకున్న నెట్టు గొలిచేనయ్యా ||
.
Pallavi
|| evvari nEmanagala neMtabaluvuDa nEnu | navvucu nIvE yika nannu manniMcavayyA ||
Charanams
|| kAmakrOdhamulaku kANAcikApanu | AmaniyiMdriyamula kaDibaMTanu |
dImasapuTAsalaku tIrani laggasthuDanu | yI maruguvADa ninnu neTTu golicEnayyA ||
|| pAyanisaMsArAnaku baDivanivADanu | kAyapuBOgAla vUDigapuvADanu |
pAyapumadamulaku paMgemainavADanu | yIyeDa nIvADa nani yeTTu golicEnayyA ||
|| sari garmamulakella canavariboDukanu | poralEjanmamulayappulavADanu |
araya SrIvEMkaTESa aMtalO nannElitivi | yiravai iTTuMDakunna neTTu golicEnayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.