Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.239 ; Volume No. 5
Copper Sheet No. 71
Pallavi:Evvaru galaritanikika (ఎవ్వరు గలరీతనికిఁక నేమిటికిని)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎవ్వరు గలరీతనికిఁక నేమిటికిని వెరవకు మన-
వెవ్వరుగలరాత్మరక్ష యేప్రొద్దునుఁ జేయను
చరణములు
1.పసిబాలకు బండివిరిగి పడి మేనెల్ల నొచ్చెను
కనుగందుకు నీరుపాముకాటున మై గందెను
నసికొట్లఁగోడెచేత నరుమాయను శిశువింత యు
వసముగాని చను ద్రావినవలనఁ బాపఁడు వాడెను
2.పెనుమాఁకుల పైపాటున బెదరి వెరచెఁ బిన్నవాఁడు
ఘనమగు సుడిగాలి దాఁకి కనుమూయనోపఁడు
అనువున వేంకటగిరిపై నన్నిసంకటములుఁ బాసి
మునిజనముల గేహముననుండెడి దేవుఁడు.
.
Pallavi
evvaru galarItaniki@mka nEmiTikini veravaku mana-
vevvarugalarAtmaraksha yEproddunu@m jEyanu
Charanams
1.pasibAlaku bamDivirigi paDi mEnella noccenu
kanugamduku nIrupAmukATuna mai gamdenu
nasikoTla@mgODecEta narumAyanu SiSuvimta yu
vasamugAni canu drAvinavalana@m bApa@mDu vADenu
2.penumA@mkula paipATuna bedari verace@m binnavA@mDu
ghanamagu suDigAli dA@mki kanumUyanOpa@mDu
anuvuna vEmkaTagiripai nannisamkaTamulu@m bAsi
munijanamula gEhamunanumDeDi dEvu@mDu.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.