Main Menu

Evvaru leru (ఎవ్వరు లేరూ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 15

Copper Sheet No. 3

Pallavi: Evvaru leru (ఎవ్వరు లేరూ)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ- | నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||

Charanams

|| అడవి బడినవాడు వెడల జోటులేక | తొడరి కంపలకిందు దూరినట్లు |
నడుమ దురిత కాననములతరి బడి | వెడలలేక నేము విసిగేమయ్యా ||

|| తెవులువడినవాడు తినబోయి మధురము | చవిగాక పులుసులు చవిగోరినట్లు |
భవరోగముల బడి పరమామృతము నోర | జవిగాక భవములు చవులాయనయ్యా ||

|| తనవారి విడిచి యితరమైనవారి- | వెనక దిరిగి తావెర్రైనట్లు |
అనయము తిరువేంకటాధీశు గొల్వక | మనసులోనివాని మరచేమయ్యా ||
.


Pallavi

|| evvaru lErU hitavuceppaga vaTTI- | novvula baDi nEmu nogilEmayyA ||

Charanams

|| aDavi baDinavADu veDala jOTulEka | toDari kaMpalakiMdu dUrinaTlu |
naDuma durita kAnanamulatari baDi | veDalalEka nEmu visigEmayyA ||

|| tevuluvaDinavADu tinabOyi madhuramu | cavigAka pulusulu cavigOrinaTlu |
BavarOgamula baDi paramAmRutamu nOra | javigAka Bavamulu cavulAyanayyA ||

|| tanavAri viDici yitaramainavAri- | venaka dirigi tAverrainaTlu |
anayamu tiruvEMkaTAdhISu golvaka | manasulOnivAni maracEmayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.