Main Menu

Eyedesamu midi (ఏదేశము మీది)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Madhyamavathi

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Pa Ma Ri Sa

Taalam: Chapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఏదేశము మీది యెవ్వరు బంపిరి యెందుకై వచ్చితిరి
భేదమొందక యతి భీతి నొందక మాకు
ఖ్యతిగ జెప్పిన గాచేము మిమ్మిపుడు
అజునికైన నలవికాదిచటికి రాగ అర్థరాత్రియందున
గజ సిం హములనైన ఖండించు భటులెంతో
కావలియుండగ గడవచ్చితిని రెట్లు

చరణములు

1.అర్థమంతయు జూడ నాశ్చర్యమాయేను
అటు భారమెటు దెస్తిరి
భద్రేభములకైన బరువైతోచు నీ యర్థము
మీరెచట నార్జించి తెచ్చితిరి

2.మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నినారనితోచెను

3.ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు
అంతదనుక ఖైదులోనుండు డనెనపుడు

.



Pallavi

EdESamu mIdi yevvaru bampiri yendukai vaccitiri
BhEdamondaka yati BhIti nondaka mAku
Kyatiga jeppina gAchEmu mimmipuDu
ajunikaina nalavikAdicaTiki rAga artharAtriyanduna
gaja sim hamulanaina KanDincu BhaTulentO
kAvaliyunDaga gaDavaccitini reTlu

Charanams

1.arthamantayu jUDa nAScaryamAyEnu
aTu BArameTu destiri
BadrEBamulakaina baruvaitOcu nI yarthamu
mIrecaTa nArjinci teccitiri

2.mI rUpu mI sogasu mI cakkadana mennalEru
I dharayanduna
mAyAvEshamula gAraDi mAyamIru
neravutO banninAranitOcenu

3.inta rAtrivEla nI yarthamippuDu
entani parikimpanu
rantu sEyaka rEpantayu cellimpuDu
antadanuka KaidulOnunDu DanenapuDu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.