Main Menu

Ganapati Utsavamulalo (గణపతి ఉత్సవములలో)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గణపతి ఉత్సవములలో
మనలో ఒకరయి, సమతల మధురాకృతులౌ
ఘన’ముస్లిం’ సోదరులకు
మనసారగ వందనములు మరి, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా, వైభవంగా జరిపి నిమజ్జనం చేసే సమయంలో, మధురమైన మంచిమనస్సుతో, స్నేహభావంతో ప్రసాదాలు పంచుతూ, ఊరేగింపులో పాల్గొంటూ, ప్రజలకూ, భక్తులకు సహాయసౌకర్యాలు అందించే సమతా హృదయులైన ముస్లింసోదరులకు మనసారా అభివందనములు తెలియజేస్తున్నాను.

.


Poem:
Ganapati Utsavamulalo
Manalo Okarayi, Samatala Madhuraakrtulau
Ghana’Muslim’ Sodarulaku
Manasaaraga Vamdanamulu Mari, Batukammaa!

.


Poem:
gaNapati utsavamulalO
manalO okarayi, samatala madhuraakRtulau
ghana’musliM’ sOdarulaku
manasaaraga vaMdanamulu mari, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.