Main Menu

Ganapatichaturthi Pamduga (గణపతిచతుర్థి పండుగ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గణపతిచతుర్థి పండుగ
జనులందరు చేసినట్లు, జగమెల్ల ఇకన్‌
ఘనముగ నీ పూజ సలిపి
మనుగడ సాగించుగాక మహి, బతుకమ్మా!

తాత్పర్యం:
వినాయకచవితి పండుగ ఊరూరా, వీధివీధిలో, ఇంటింటా జనమంతా ఎలా జరుపుకుంటారో అలాగే లోకంలో జనులందరూ నీ పూజచేసి వారివారి కోరికలు సిద్ధింపచేసుకోవాలని నా కోరిక. జనులందరికీ నీ మహిమ, నీ తత్వ్తం, శక్తి, తెలియచేసి వారిని కరుణించు తల్లీ!

.


Poem:
Ganapatichaturthi Pamduga
Janulamdaru Chaesinatlu, Jagamella Ikan
Ghanamuga Nee Pooja Salipi
Manugada Saagimchugaaka Mahi, Batukammaa!

.


Poem:
gaNapatichaturthi paMDuga
janulaMdaru chaesinaTlu, jagamella ikan^
ghanamuga nee pooja salipi
manugaDa saagiMchugaaka mahi, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.