Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 22
Copper Sheet No. 304
Pallavi: Ganudatade mamu (ఘనుడాతడే మము)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Pallavi
|| ఘనుడాతడే మము గాచుగాక హరి |
అనిశము నేమిక నతనికె శరణు ||
Charanams
|| యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు |
యెవ్వడు రక్షకుడిన్నిటికి |
యెవ్వని మూలము యీ సచరాచర |
మవ్వల నివ్వల నతనికే శరణు ||
|| పురుషోత్తముడని పొగడి రెవ్వరిని |
కరి నెవ్వడు గాచె |
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె |
అరుదుగ మేమిక నతనికె శరణు ||
|| శ్రీసతి యెవ్వని జేరి వురమునను |
భాసిల్లె నెవ్వడు పరమంబై |
దాసుల కొరకై తగు శ్రీవేంకట |
మాస చూపి నితడతనికె శరణు ||
.
Pallavi
|| GanuDAtaDE mamu gAcugAka hari |
aniSamu nEmika natanike SaraNu ||
Charanams
|| yevvani nABini yI brahmAdulu |
yevvaDu rakShakuDinniTiki |
yevvani mUlamu yI sacarAcara |
mavvala nivvala natanikE SaraNu ||
|| puruShOttamuDani pogaDi revvarini |
kari nevvaDu gAce |
dhara yevvaDetti danujula borigone |
aruduga mEmika natanike SaraNu ||
|| SrIsati yevvani jEri vuramunanu |
BAsille nevvaDu paramaMbai |
dAsula korakai tagu SrIvEMkaTa |
mAsa cUpi nitaDatanike SaraNu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.