Main Menu

Gaurivi Neevani Koluvaga (గౌరివి నీవని కొలువగ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గౌరివి నీవని కొలువగ
తా రోసము చెంది గంగ, దక్కక మాకున్‌
దూరముగా జరిగి జరిగి
ఘోరముగా పోయెనె, అదిగో బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! మేం నిన్ను గౌరమ్మవని పాటలుపాడుతూ భక్తితో పూజిస్తుంటే, గంగ అయిన గోదావరి నీపైన అసూయతో నీ మూలంగా మాకు దక్కకుండా దూరదూరంగా జరిగి మాకు ఘోరమైన అన్యాయం చేసిపోతోంది. అదిగో అటు చూడు. నీకే తెలుస్తుంది.

.


Poem:
Gaurivi Neevani Koluvaga
Taa Rosamu Chemdi Gamga, Dakkaka Maakun
Dooramugaa Jarigi Jarigi
Ghoramugaa Poyene, Adigo Batukammaa!

.


Poem:
gaurivi neevani koluvaga
taa rOsamu cheMdi gaMga, dakkaka maakun^
dooramugaa jarigi jarigi
ghOramugaa pOyene, adigO batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.