Main Menu

Geliciti bavamulu geliciti (గెలిచితి భవములు గెలిచితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 3 Volume No. 3

Copper Sheet No. 201

Pallavi: Geliciti bavamulu geliciti (గెలిచితి భవములు గెలిచితి)

Ragam: Salanga naata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గెలిచితి భవములు గెలిచితి లోకము | ఎలమి దాసుల కెదురింకేది ||

Charanams

|| జయ నరసింహ జయ పుండరీకాకక్ష | జయ మురహర జయముకుంద |
భయహరణము నాకు పాపశమనము | క్రియతోడి నీసంకీర్తన కలిగె ||

|| నమో నమో నాగ పర్యంక | నమో వేద మూర్తి నారాయణా |
తిమిరి మమ్ము కావగది మిక్కుమాకు నిలువ | జమళి భుజముల శంఖ చక్రములు కలిగె ||

|| రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీ వేంకటపతి | రక్ష రక్ష కమల రమణీ పతి |
అక్షయ సుఖ మియ్యగల వటు దాపుండగా | పక్షివాహనుడ నీభక్తి మాకు కలిగె ||
.


Pallavi

|| geliciti Bavamulu geliciti lOkamu | elami dAsula keduriMkEdi ||

Charanams

|| jaya narasiMha jaya puMDarIkAkakSha | jaya murahara jayamukuMda |
BayaharaNamu nAku pApaSamanamu | kriyatODi nIsaMkIrtana kalige ||

|| namO namO nAga paryaMka | namO vEda mUrti nArAyaNA |
timiri mammu kAvagadi mikkumAku niluva | jamaLi Bujamula SaMKa cakramulu kalige ||

|| rakSha rakSha paramAtma rakSha SrI vEMkaTapati | rakSha rakSha kamala ramaNI pati |
akShaya suKa miyyagala vaTu dApuMDagA | pakShivAhanuDa nIBakti mAku kalige ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.