Main Menu

Ghanulagu Dhenuka Mushtika (ఘనులగు ధేనుక ముష్టిక)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడి తౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ! రేవతీపతి
యనఁగ బలరామమూర్తి వైతివి కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీ గొప్పదైన భుజబలశక్తిచేత దేనుక ముష్టిక రాక్షసులను జంపి రేవతీ భర్తవైనట్టి,బలరామ అవతారములను దరించిన మహానుభావుడవు నీవే.
.


Poem:
Ghanulagu dhenuka mushtika
Danujula chemdadi taura taga bhujasaktin
Anaghatma ! Revatipati
Yanaga balaramamurti vaitivi krushna!

.


ghanulagu dhEnuka mushTika
danujula chemDADi taura taga bhujaSaktin
anaghAtma ! rEvatIpati
yanaga balarAmamUrti vaitivi kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.