Main Menu

Gnanamu Neragamu Ajnanamu (జ్ఞానము నెఱఁగము అజ్ఞానము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.113

Volume No. 4

Copper Sheet No. 320

Pallavi: Gnanamu Neragamu Ajnanamu (జ్ఞానము నెఱఁగము అజ్ఞానము)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

జ్ఞానము నెఱఁగము అజ్ఞానము నెఱఁగము
శ్రీనాయకుఁడ నీసేవకుఁడ నేను

చరణములు

అరుతఁగట్టినతాలీ యవె వనమాలికలు
సరుసమోఁచినడాగు శంఖచక్రములు
వరుస నొసల గురివ్రాసినది తిరుమణి
ఇర వెరిఁగితి మిఁక నెపుడై నఁ గావుము

పళ్ళెము ప్రసాద మింతే పసగా నా రుచు లివె
పి(పె?)ల్లు నేఁ బొగడేవి నీబిరుదులు
యెల్లపుడుఁ బూజించేది ఇది నీరూపుపతిమ
కల్ల లే దిందుల నీవు గన్నదింతే కానుపు

నిక్కము నేఁజొచ్చినది నీలెంకతనము
చ్క్కనాజీవనము నీ శరణాగతి
యెక్కవ శ్రీవేంకటేశ యెదలో నున్నాఁడ విదె
చిక్కనదేమియు లేదు చిత్తమింతే ఇఁకను
.


Pallavi

j~nAnamu ne~ra@mgamu aj~nAnamu ne~ra@mgamu
SrInAyaku@mDa nIsEvaku@mDa nEnu

Charanams

1.aruta@mgaTTinatAlI yave vanamAlikalu
sarusamO@mcinaDAgu SaMKacakramulu
varusa nosala gurivrAsinadi tirumaNi
ira veri@mgiti mi@mka nepuDai na@m gAvumu

2.paLLemu prasAda miMtE pasagA nA rucu live
pi(pe?)llu nE@m bogaDEvi nIbirudulu
yellapuDu@m bUjiMcEdi idi nIrUpupatima
kalla lE diMdula nIvu gannadiMtE kAnupu

3.nikkamu nE@mjoccinadi nIleMkatanamu
ckkanAjIvanamu nI SaraNAgati
yekkava SrIvEMkaTESa yedalO nunnA@mDa vide
cikkanadEmiyu lEdu cittamiMtE i@mkanu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.