Main Menu

Gnaninina (జ్ౙానినై నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 11

Volume No. 3

Copper Sheet No. 202

Pallavi: Gnaninina(జ్ౙానినై నా)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జ్ౙానినై నా నీకు బో దజ్ౙానినైనా నీకుబోదు |
నేను చేసిననేరమి నీకే నెలవయ్యా ||

Charanams

|| గరిమ మాపుట్టుగు నీగర్భవాసములోనే |
అరయ మామోక్షము నీయరచేతిదే |
వెరవు లెంచుకోబోతే వేరె మాకు గతి లేదు |
నిరతి మాబదుకులు నీకే సెలవయ్యా ||

|| నిండినమాకోరికలు నీపెర రేపులే |
వుండ జోటు నీకు నావుల్లములోనే |
చండివెట్టి మాకై తే స్వతంత్ర మించుకా లేదు |
నిండినమాచేతలెల్లా నీకే నెలవయ్యా ||

|| యిదె మాసంసారములు యిట్టె నీకల్పితములు |
తుదమొదలును నీవే తోడునీడవు |
యెదుట శ్రీవేంకటేశ యేలినవాడవు నీవే |
నిదురమాదినములు నీకే సెలవయ్యా ||

.

Pallavi

|| j~jAninai nA nIku bO daj~jAninainA nIkubOdu |
nEnu cEsinanErami nIkE nelavayyA ||

Charanams

|| satulatO navvulu caMdamAmaguTukalu |
matitalapOta leMDamAvulanILLu |
ratulalO mATalu rAvimAnipuvvulu |
tati virahapukAka tATimAninIDa ||

|| lalanalajavvanAlu lakka pUsaka purulu |
nelakoni sEsEbatti nITipai vrAta |
celuvapuvinayAlu cEmakUra SaityAlu |
koladilEni nanupu gODamIdi sunnamu ||

|| paDatulavEDukalu paccivaDagaMDlaguLLu |
kaDumOvitIpu ciMtakAya kajjamu |
baDi nalumElumaMgapati SrIvEMkaTESvaru- |
DaDariMcinamAyalu addamulOna nIDalu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.