Main Menu

Golletala Kelaraa (గొల్లెతలకేలరా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 103 ; Volume No.5

Copper Sheet No. 18

Pallavi: Golletala Kelaraa (గొల్లెతలకేలరా)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
చెల్లుఁగాక యెటువలెఁ జేసినా నన్ను

చరణములు

1.కట్టినది అంచులతొగరుఁ జీర సందిఁ
బెట్టినది మొలవంక పెద్దగాజు
మెట్టిన సంచుమట్టెల మించుమోఁత చేతఁ
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును

2.మాసినది తురుము చెమరుకంపు నే
నేసినది వెండికుప్పె వెంత్రుకదండ
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల మేయి
తేసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును

3.ముంచినవి చెమటలు మోమునిండ కడు-
నంచినది చూడరా నావాలుఁజూపు
యెంచనేల నన్నునిట్టె యేలితివి నోరి
చెంచెతల లంజకాడ శ్రీవేంకటేశుఁడా

.


Pallavi

golletalakElarA gOvajavvAdi nIku
cellu@mgAka yeTuvale@m jEsinA nannu

Charanams

1.kaTTinadi amculatogaru@m jIra samdi@m
beTTinadi molavamka peddagAju
meTTina samcumaTTela mimcumO@mta cEta@m
baTTinadi callacADe paTTakurA nannunu

2.mAsinadi turumu cemarukampu nE
nEsinadi vemDikuppe vemtrukadamDa
vOsikoTlu goTTi kamcuTumgarAla mEyi
tEsEvu nI celletODu tiyyakurA nannunu

3.mumcinavi cemaTalu mOmunimDa kaDu-
namcinadi cUDarA nAvAlu@mjUpu
yemcanEla nannuniTTe yElitivi nOri
cemcetala lamjakADa SrIvEmkaTESu@mDA

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

Comments are closed.