Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 332 ; Volume No.3
Copper Sheet No. 258
Pallavi: Govindadi Namochcharana (గోవిందాది నామోచ్ఛారణ)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Govindadi Namochcharana | గోవిందాది నామోచ్ఛారణ
Aulbum: Private | Voice: K.Balakrishna Prasad
Pallavi
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము
Charanams
1.సత్యము సత్యము సకలసురలలో
నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల
అత్యంతము శరణనరో యితని
2.చాటెడి చాటెడి సకలవేదములు
పాటించినహరి పరమమని
కూటస్ఠు(డితడు గోపవధూపతి
కోటికి యీతని గొలువరో జనులు
3.నిలుచున్నా(డిదె నే(డును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుం(డీతదు
కలడు గలడితని(గని మనరో
.
Pallavi
gOViMdAdi nAmOchChAraNa kollalu dorakenu manakipuDu
AvalanIvala nOra(gummaluga nADuda mItani pADudamu
Charanams
1.satyamu satyamu sakalasuralalO
nityuDu SrIhari nirmaluDu
pratyakshamidE prANulalOpala
atyaMtamu SaraNanarO yitani
2.chATeDi chATeDi sakalavEdamulu
pATiMchinahari paramamani
kUTasThu(DitaDu gOpavadhUpati
kOTiki yItani goluvarO janulu
3.niluchunnA(Dide nE(Dunu neduTanu
kaligina SrIvEMkaTavibhuDu
valasinavAriki varaduM(DItadu
kalaDu galaDitani(gani manarO
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.