Main Menu

Govinda sundara (గోవింద సుందర)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mohana

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa Dha Pa Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Govinda sundara | గోవింద సుందర     
Album: Unknown | Voice: S. P. Balasubrahmanyam


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| గోవింద సుందర మోహన దీన మందార | గరుడ వాహన భవబంధాది దుష్కర్మ |
దహన భక్తవత్సల త్రిలోక పావన ||

చరణములు

|| సతి సుతులపై ప్రేమ రోసితి సంతతము మీపై భారము వేసితి |
మదిలోన మిము కనులజూడగ నెంచి మీదయ కెపుడెదురెదురు జూచితి ||

|| చాల దినములనుండి వేడితినే | కాలహరణము చేసి గనలేనైతి |
మేలు నీ నామము పాడితి | మేలుగా ముందటి విధమున వేడితి ||

|| దీనరక్షకుడవని వింటిని నీ | కనికర మే తీరున గందును |
మానసమున నమ్మియుందును నా | మనవి చేకొన వేమందును ||

|| అధికుడవని నమ్మినందుకు ఆశ్రయించిన శ్రమబెట్టేదెందుకు మిము |
వెతకి తెలిసే దెందుకు మాకిది పూర్వకౄత మనేటందుకు ||

|| క్రోధాన వచ్చెను వార్థక్యము యిక | ప్రాపేది బహు సామీప్యము పదములు |
విడనందు గోప్యమా మీరెపుడు చూపెదరు స్వరూపము ||

|| భద్రగిరియందు లేదేమొ యునికి | భక్తుల మొరవిని రావేమొ కరిగాచిన |
హరివి గాదేమో రామ | దాసుని మొరవిని రావేమో ||

.



Pallavi

|| gOviMda suMdara mOhana dIna maMdAra | garuDa vAhana BavabaMdhAdi duShkarma |
dahana Baktavatsala trilOka pAvana ||

Charanams

|| sati sutulapai prEma rOsiti saMtatamu mIpai BAramu vEsiti |
madilOna mimu kanulajUDaga neMci mIdaya kepuDedureduru jUciti ||

|| cAla dinamulanuMDi vEDitinE | kAlaharaNamu cEsi ganalEnaiti |
mElu nI nAmamu pADiti | mElugA muMdaTi vidhamuna vEDiti ||

|| dInarakShakuDavani viMTini nI | kanikara mE tIruna gaMdunu |
mAnasamuna nammiyuMdunu nA | manavi cEkona vEmaMdunu ||

|| adhikuDavani namminaMduku ASrayiMcina SramabeTTEdeMduku mimu |
vetaki telisE deMduku mAkidi pUrvakRuta manETaMduku ||

|| krOdhAna vaccenu vArthakyamu yika | prApEdi bahu sAmIpyamu padamulu |
viDanaMdu gOpyamA mIrepuDu cUpedaru svarUpamu ||

|| BadragiriyaMdu lEdEmo yuniki | Baktula moravini rAvEmo karigAcina |
harivi gAdEmO rAma | dAsuni moravini rAvEmO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

2 Responses to Govinda sundara (గోవింద సుందర)

  1. mrs.petluri August 6, 2011 at 8:18 pm #

    Cannot play the audio

  2. Ms.petluri October 6, 2011 at 7:15 pm #

    Trying to connect,but not playing hte audio.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.