Main Menu

Gudise Payiki Egabraakuchu (గుడిసె పయికి ఎగబ్రాకుచు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గుడిసె పయికి ఎగబ్రాకుచు
నడికొప్పున బీర, సొరయు నవ్వుచు విరియన్‌
గుడిసెయె నీ గుడియై
ఎడదన్‌ పులకింపజేయునే బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! పేదవారి గుడిసెలపైకి బీర, సొర, మొదలైన పాదులు పాకి నడికొప్పున పూలుపూసి కళకళలాడుతూ కనిపిస్తుంటే, ఆ గుడిసే నీ గుడిలాగా అనిపిస్తూ నా హృదయం పులకిస్తోంది. నీ దర్శనభాగ్యాన్ని ఇలాగే అంతటా కలిగించు తల్లీ!

.


Poem:
Gudise Payiki Egabraakuchu
Nadikoppuna Beera, Sorayu Navvuchu Viriyan
Gudiseye Nee Gudiyai
Edadan^ Pulakimpajaeyunae Batukammaa!

.


Poem:
guDise payiki egabraakuchu
naDikoppuna beera, sorayu navvuchu viriyan^
guDiseye nee guDiyai
eDadan^ pulakiMpajaeyunae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.