Main Menu

Ha Vasudeva Kumaraka (హా వసుదేవ కుమారక)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
హా వసుదేవ కుమారక
కావుము నా మానమనుచు కామిని వేదన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మటంచు చీరలు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!హా కృష్ణా!వసుదేవకుమారా!నా మానమును కాపాడుమని మొఱబెట్టగా ఆ ద్రౌపదికి అక్షయముగా చీరలిచ్చి ఆమె మాన సంరక్షణము చేసితివి.
.


Poem:
Ha vasudeva kumaraka
Kavumu na manamanuchu kamini vedan
A vanajakshiki nichchiti
Sri vara! Yakshaya matamchu chiralu krushna!

.


hA vasudEva kumAraka
kAvumu nA mAnamanuchu kAmini vEdan
A vanajAkshiki nichchiti
SrI vara! yakshaya maTamchu chIralu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.