Main Menu

Hari Hari Nabaduku (హరి హరి నాబదుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 283

Volume No. 3

Copper Sheet No. 249

Pallavi: Hari Hari Nabaduku (హరి హరి నాబదుకు)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి హరి నాబదుకు ఆశ్చర్యమాయ నాకు | శరణమంటి నిన్నిటికి సెలవుగా నీకును ||

Charanams

|| వున్నతి జలధిగలవుప్పెల్లా దింటిగాని | యెన్నిక సుజ్ౙానమింతా నెర్కగనతి |
దిన్నగా భూమి వేరుగ దేహములెత్తితిగాని | పన్నిన నాభోగకాంక్ష బాయగలేనైతి ||

|| నాలిక బేలితి గాని నానాభాషలెల్లా | తాలిమి హరినామము దడవనైతి |
నాలిసంసారము బ్రహ్మనాటనుండి జేసేగాని | మేలిమి మోక్షముతోవ యెర్కుగగనైతిని ||

|| వూరకె దినదినాలయుగాలు దొచ్చితిగాని | నేరిచి వివేకము నిలుపనైతి |
మేరతో శ్రీవేంకటేశ మీరె దయజూడగాను | నారదప్ప కిట్టె మీదాసుడనైతిని ||

.


Pallavi

|| hari hari nAbaduku AScaryamAya nAku | SaraNamaMTi ninniTiki selavugA nIkunu ||

Charanams

|| vunnati jaladhigalavuppellA diMTigAni | yennika suj~jAnamiMtA nerxaganati |
dinnagA BUmi vEruga dEhamulettitigAni | pannina nABOgakAMkSha bAyagalEnaiti ||

|| nAlika bEliti gAni nAnABAShalellA | tAlimi harinAmamu daDavanaiti |
nAlisaMsAramu brahmanATanuMDi jEsEgAni | mElimi mOkShamutOva yerxugaganaitini ||

|| vUrake dinadinAlayugAlu doccitigAni | nErici vivEkamu nilupanaiti |
mEratO SrIvEMkaTESa mIre dayajUDagAnu | nAradappa kiTTe mIdAsuDanaitini ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.