Main Menu

Hari Krushna Melukonu (హరి కౄష్ణ మేలుకొను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 543

Copper Sheet No. 294

Pallavi: Hari Krushna Melukonu (హరి కౄష్ణ మేలుకొను)

Ragam: Bhoopalam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి కౄష్ణ మేలుకొను ఆదిపురుషా | తరువాత నా మోము తప్పకిటు చూడు ||

Charanams

|| మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి | బాలులదె పిలిచేరు బడి నాడను |
చాలునిక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు- | వేళాయె నాతండ్రి వేగలేవే ||

|| కను దెరవు నాతండ్రి కమలాప్తు డుదయించె | వనిత మొకమజ్జనము వడి దెచ్చెను |
మొనసి మీతండ్రి యిదె ముద్దాడజెలగనీ | దనుజాంతకుండ యిక దగ మేలుకోవే ||

|| లేవె నాతంద్రి నీలీలలటు వొగడేరు | శ్రీవేంకటాద్రిపతి శ్రీరమణూడా |
దేవతలు మునులు జెందిననారదాదులు | ఆవలను బాడేరు ఆకసమునందు ||

.


Pallavi

|| hari kRuShNa mElukonu AdipuruShA | taruvAta nA mOmu tappakiTu cUDu ||

Charanams

|| mElukonu nAyanna mellanE nItODi | bAlulade pilicEru baDi nADanu |
cAlunika nidduralu caddikULLapoddu- | vELAye nAtaMDri vEgalEvE ||

|| kanu deravu nAtaMDri kamalAptu DudayiMce | vanita mokamajjanamu vaDi deccenu |
monasi mItaMDri yide muddADajelaganI | danujAMtakuMDa yika daga mElukOvE ||

|| lEve nAtaMdri nIlIlalaTu vogaDEru | SrIvEMkaTAdripati SrIramaNUDA |
dEvatalu munulu jeMdinanAradAdulu | Avalanu bADEru AkasamunaMdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.