Main Menu

Hari Ne Ninnimdulakuga (హరి నే నిన్నిందులకుఁగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.105

Volume No. 4

Copper Sheet No. 318

Pallavi:Hari Ne Ninnimdulakuga (హరి నే నిన్నిందులకుఁగా)

Ragam: Devagandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

హరి నే నిన్నిందులకుఁగా దర్చించి కోరెడిది
గరిమల నా యంతరంగమున నినుఁ గానఁగ నడిగెదను

చరణములు

1.మునుపే యీజగమెల్లా నీవు మొలవఁగఁ బెట్టినది
వెనుకొని నేను నీవాఁడనే యని విన్నవించనేల
నినుపై యీజీవరాసులన్నియు నీరక్షణలోనివి
కనుఁగొని నన్నును రక్షించుమని మరి కమ్మరఁ జెప్పఁగనేల

2.యిహమునఁగర్మాధీనంబయి సిరులియ్యఁగ నిను నింకా
మహిలో నివి యవి నాకు నిమ్మనుచు మరి యడుగఁగనేల
సహజపుఁ దల్లియుఁ దండ్రియు బంధులు సంతతి నీవై యుండఁగను
విహితముగా నిను నక్కడ నిక్కడ వెదకఁగ మరి యేల

3.శ్రీవేంకటపతి వరములొసంగుచు చేరువ నీవై యుండఁగను
ఆవల నీవల నితరదేవతలయాసలఁ బడనేల
దైవశిఖామణి వాదిమూరితివి తగిన స్వతంత్రుఁడవు
యేవిధులు నే నెఱఁగను నీవే యింతాఁజుమ్మీదాఁచఁగ నేల
.


Pallavi

hari nE ninniMdulaku@mgA darciMci kOreDidi
garimala nA yaMtaraMgamuna ninu@m gAna@mga naDigedanu

Charanams

1.munupE yIjagamellA nIvu molava@mga@m beTTinadi
venukoni nEnu nIvA@mDanE yani ninnaviMcanEla
ninupai yIjIvarAsulanniyu nIraxaNalOnivi
kanu@mgoni nannunu raxiMcumani mari kammara@m jeppa@mganEla

2.yihamuna@mgarmAdhInaMbayi siruliyya@mga ninu niMkA
mahilO nivi yavi nAku nimmanucu mari yaDuga@mganEla
sahajapu@m dalliyu@m daMDriyu bMdhulu saMtati nIvai yuMDa@mganu
vihitamugA ninu nakkaDa nikkaDa vedaka@mga mari yEla

3.SrIvEkaTapati varamulosaMgucu cEruva nIvai yuMDa@mganu
Avala nIvala nitaradEvatalayAsala@m baDanEla
daivaSiKAmaNi vAdimUritivi tagina svataMtru@mDavu
yEvidhulu nE ne~ra@mganu nIvE yiMtA@mjummIdA@mca@mga nEla

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.