Main Menu

Hari Needasulabhagya Midi (హరి నీదాసులభాగ్య మిది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 309

Volume No. 2

Copper Sheet No. 164

Pallavi: Hari Nee Dasulabhagyamidi (హరి నీదాసులభాగ్య మిది)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి నీదాసులభాగ్య మిది యెంతని చెప్పేము | విరివైననీసుద్దులు వింటిమయ్యా ||

Charanams

|| నెమ్మదిని నీవనేటినిధానము గన్నవారు | కిమ్ముల సంపన్నులై సుఖింతురయ్యా |
కమ్మటి నీభక్తియనేకామధేను వున్నవారు | వుమ్మడి నచ్చికము లేకుందురయ్యా ||

|| చేరి నీపై చింతయనేచింతామణిగలవారు | కోరినట్టల్లా బదుకుదురయ్యా |
సారపునీకౄపాపారిజాతమబ్బినవారు | బోరన సంతోసాల బొదలుదురయ్యా ||

|| హత్తి నీనామమనేఅమౄతముగలవారు | నిత్తెమైనపదవుల నిలుతురయ్యా |
యిత్తల శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి | సత్తుగా నీవారు నాకు జనవిత్తురయ్యా ||

.


Pallavi

|| hari nIdAsulaBAgya midi yeMtani ceppEmu | virivainanIsuddulu viMTimayyA ||

Charanams

|| nemmadini nIvanETinidhAnamu gannavAru | kimmula saMpannulai suKiMturayyA |
kammaTi nIBaktiyanEkAmadhEnu vunnavAru | vummaDi naccikamu lEkuMdurayyA ||

|| cEri nIpai ciMtayanEciMtAmaNigalavAru | kOrinaTTallA badukudurayyA |
sArapunIkRupApArijAtamabbinavAru | bOrana saMtOsAla bodaludurayyA ||

|| hatti nInAmamanEamRutamugalavAru | nittemainapadavula niluturayyA |
yittala SrIvEMkaTESa inniTA nannElitivi | sattugA nIvAru nAku janavitturayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.